politics
Indus Waters Treaty
భారత్-పాకిస్థాన్ మధ్య కీలకమైన 'ఇండస్ వాటర్స్ ట్రీటీ' (సింధు జలాల ఒప్పందం)పై హేగ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తాజా తీర్పును భారత్ తిరస్కరించింది. భారత సార్వభౌమ నిర్ణయాలపై ఆ కోర్టుకు ఎలాంటి అధికారమూ లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Read full article on Andhrajyothi