politics
Putin Kyiv ceasefire
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు మరోసారి దౌత్య ప్రయత్నాలు జోరందుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మూడు రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
Read full article on Andhrajyothi