politics
DGP CV Anand inspecting works at Karregutta
డీజీపీ సీవీ ఆనంద్ ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో పర్యటించారు. ఎన్నో ఏళ్ల తర్వాత అక్కడ శాంతి నెలకొందని తెలిపారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పర్యావరణ, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పర్యాటక అభివృద్ధి చేస్తామని డీజీపీ చెప్పారు. ఈ మేరకు ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, శాంతికి ప్రతీకగా తెల్ల పావురాలను ఎగురవేశారు.
Read full article on Etv Bharat