politics
India petrol exports to Russia
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా ఇప్పుడు పెట్రోల్ కోసం భారత్‌పై ఆధారపడుతోంది. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు పెరగడంతో దేశీయ పెట్రోల్ ఉత్పత్తి భారీగా దెబ్బతింది.
Read full article on Andhrajyothi