lifestyle
Pavitrotsavams in Yadadri temple
యాదాద్రి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. స్వామివారి సేవలో ఏడాదిపాటు తెలియక చేసిన తప్పొప్పులు తొలగిపోవడానికి ప్రతి ఏటా ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంటారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు రేపటితో ముగియనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం, ఇవాళ సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
Read full article on Etv Bharat